భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే అరుదు. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక 1: చంద్ర’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. విడుదలైన తక్షణమే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కళ్యాణి ప్రియదర్శన్ పవర్‌ఫుల్ లుక్‌తో ఆకట్టుకోగా, నస్లెన్ కె. గఫూర్ కూడా కీలక పాత్రలో మెప్పించారు. ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్‌కి చెందిన…