ప్రముఖ కన్నడ సీరియల్ నటి ఆమె భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టింది.ప్రస్తుతం అతను ఒక కన్నడ సీరియల్ లో హీరోగా చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి తనపై ఆరుసార్లు అత్యాచారం చేశాడని, ఆ తరువాత బలవంతంగా తాళికట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కొన్నేళ్ల క్రితం తామిద్దరం సోషల్ మీడియా ద్వారా కలుకున్నామని, ఇద్దరం అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో తనకు…
ఆడవారిని రక్షించడానికి ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకొంటుంది. అందులో భాగంగానే షీ టీమ్స్, దిశా యాప్స్.. ఆడవారిని హింసిస్తే కఠిన చర్యలు తప్పవని ప్తభుత్వం నిక్కచ్చిగా తెలిపింది. మహిళలు తమకు ఎటువంటి సమస్య ఎదురైనా షీ టీమ్స్ కి కాల్ చేసి చెప్పవచ్చు. ఐతే గత కొన్ని రోజులుగా షీ టీమ్ కి మహిళలు తమను వేధిస్తున్నారని వారి భర్తలు ఫిర్యాదు చేయడం చర్చానీయాంశంగా మారింది. తాజాగా ఒక భర్త తన భార్య విడాకులు ఇవ్వమంటూ…
కరోనా మహమ్మారి మహిళలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం కావడంతో వేధింపులకు గురవుతున్నారు. రోజులో ఏదోవొక సందర్భంలో భర్తల చేతిలో భౌతిక దాడులకు గురవుతున్నారు. తెలంగాణలో రెండున్నరేళ్లలో పెరిగిన గృహ హింస ఫిర్యాదులే దీనికి నిదర్శనం. మహిళా సహాయ కేంద్రం ఏర్పాటు చేసిన రెండేన్నరేళ్లలో వచ్చిన ఫిర్యాదులు కన్నా కరోనా కాలంలోనే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. రోజుకు సగటున సుమారు 28 చొప్పున ఏడాది కాలంలో 10,338 కేసులు నమోదయ్యాయి. అలాగే లైంగిక…