సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది.. ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మరోసారి వడ్డించాయి ఆయిల్ కంపెనీలు, 14.2 కిలోల వంట గ్యాస్ ధర రూ.3.50 పెరగగా.. వాణిజ్య సిలిండర్ ధర రూ. 8 వడ్డించాయి.. ఈ పెరుగుదల తర్వాత, దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో రూ. 1000 దాటిపోయింది వంటగ్యాస్ సిలిండర్ ధర… ఇక, వాణిజ్య సిలిండర్ ధర సరేసరి. Read Also: Minister RK Roja: క్విట్ చంద్రబాబు.. సేవ్ ఏపీ…