ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడిలో చాలామంది చిన్నారులు ప్రాణాలను పోగొట్టుకున్నారు.. తాజాగా మరో భాధాకరణ ఘటన వెలుగు చూసింది.. జోధాపూర్ లో ఇద్దరు చిన్నారులు కుక్కలు వెంబడించడంతో గూడ్స్ రైలు కింద పడి చనిపోయారు.. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో ఈ ప్రాంతం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.. వివరాల్లోకి వెళితే.. జోధాపూర్ శుక్రవారం ఇక్కడ బనార్ ప్రాంతంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు తమను వెంబడిస్తున్న కుక్కల నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుతుండగా గూడ్స్ రైలు ఢీకొని…