ఓ ప్రయాణికుడు.. డాగ్‌తో కలిసి రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా ఊహించని పరిణామం ఎదురైంది. పెంపుడు కుక్క రన్నింగ్ ట్రైన్ ఎక్కలేక ఫుట్‌పాత్-రైలు మధ్యలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్య మనుషుల కన్నా జంతువులు అద్దం దొరికితే చాలు అస్సలు వదలడం లేదు.. తమని తాము చూసుకుంటూ తెగ మురిసి పోతున్నాయి. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ కుక్క వీడియాలో హల్ చల్ చేస్తుంది.. ఒక కుక్క అద్దం ముందు చిన్న పర్స్‌ను ఉంచి ఉంచుతున్నట్లు ఒక వీడియో చూపిస్తు