ఈ మధ్య కాలంలో రేబిస్ మరణాలు ఎక్కువైపోతున్నాయి. చిన్న కుక్క పిల్ల గీరితే ఏమవుతుందిలే అని కొందరు నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు కోల్పొతున్నారు. గతంలో ఓ కబడ్డీ ప్లేయర్ చిన్న కుక్క పిల్ల కరిస్తే.. నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు కొల్పోయాడు. రెండు రోజుల క్రితం రేబిస్ తో చిన్న బాలుడు చనిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఏడూళ్ళ బయ్యారంలో విషాదం చోటుచేసుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కే తమ…