సినిమా అంటే కథ, కథనం, నటీనటులు, టెక్నీషియన్స్, షూటింగ్… ఇంతే అనుకునే వారు నిన్న మొన్నటి దాకా! కానీ, కరోనా దెబ్బతో సీన్ మారిపోయింది. సినిమా తయారవ్వాలంటే ఇప్పుడు వ్యాక్సినేషన్, డాక్టర్లు, మందులు కూడా ప్రధానం అయిపోయాయి! చిన్నా, పెద్దా హీరోలంతా కరోనా అలెర్ట్ తో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట! ఫస్ట్ వేవ్ తరువాత కాస్త అజాగ్రత్తగా ఉండటంతో సెకండ్ వేవ్ నెత్తిన పడింది. ఇంకా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో షూటింగ్ లు రీస్టార్ట్…