డాక్టర్స్ డే సందర్బంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరనా సమయంలో వైద్యులు చేసిన సేవలను కొనియాడారు. వైద్యసదుపాయాలను మెరుగుపరిచామని ప్రధాని మోడి పేర్కొన్నారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ అనేక మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో వైద్యులు ముందు వరసలో ఉన్నారి, వారి ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాదిమంది ప్రజల ప్రాణాలు కాపాడారని ప్రధాని పేర్కొన్నారు. వైద్యరంగం కోసం రూ.2 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రధాని…
నేడు “నేషనల్ డాక్టర్స్ డే”. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా డాక్టర్లకు సెల్యూట్ చేస్తున్నారు. నిజమైన హీరోలు డాక్టరేనని తెలుపుతూ స్టార్ హీరోలంతా తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతి సంవత్సరం జూలై 1న “జాతీయ వైద్యుల దినోత్సవం”గా జరుపుకుంటారు. వైద్యులు మానవాళి కోసం చేస్తున్న కృషిని గుర్తిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజును సెలెబ్రేట్ చేసుకుంటారు. 1991 నుండి ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజును…