ఇప్పుడు ఇండియాలో ఏ దిశలో చూసినా కరోనా కల్లోలమే! కానీ, ఇంతటి కరోనా సంక్షోభంలోనూ కొన్ని పాజిటివ్ వీడియోస్, ఫోటోస్, న్యూస్… నెటిజన్స్ కు కాస్తంతైనా రిలీఫ్ కలిగిస్తున్నాయి. తాజాగా దిశా పఠానీ షేర్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో కూడా అటువంటి పాజిటివ్ వైబ్స్ నే కలిగించింది ఇన్ స్టాగ్రామ్ యూజర్స్ కి! ఇంతకీ, దిశా పోస్ట్ చేసిన వీడియోలో ఏముంది? అన్ని దిశల్లోంచి కరోనా కేసులు తరుముకొస్తుండగా డాక్టర్లు మనందరి కంటే ఎక్కువ ఒత్తిడికి…