Delhi Car Blast Case: ఎర్రకోట బయట నవంబర్ 10న జరిగిన బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా ఎన్ఐఏ ఈ కేసులో మరో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసింది. దీంతో కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఆరుగురికి చేరింది. జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఈ నలుగురిని పట్టుకున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పటియాలా హౌస్ కోర్టు జిల్లా సెషన్స్ జడ్జి జారీ చేసిన ప్రొడక్షన్ వారెంట్ల ఆధారంగా…