విద్యా రంగానికి గర్వకారణమైన మరో విశేష ఘనతను ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ డా. అరసవిల్లి అరవింద్ సాధించారు. విజయవాడలోని ప్రతిష్ఠాత్మక కేఎల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్య (International Education) విభాగంలో ఆయన డాక్టరేట్ పట్టా పొందారు. అంతర్జాతీయ విద్యా రంగంలో విశాల అనుభవం కలిగిన డా. అరవింద్ ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేయడం విద్యా వర్గాల్లో ప్రశంసలు పొందుతోంది. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసిన డా. అరసవిల్లి అరవింద్, అంతర్జాతీయ విద్యను కేవలం డిగ్రీ…