కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం సంచలనంగా మారింది. పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన టేపులు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 2700 వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లాడు.
Prajwal Revanna : ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియో కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై బీజేపీ పెద్ద ఆరోపణ చేశారు. బిజెపి నాయకుడు రేవణ్ణ అభ్యంతరకర వీడియోతో కూడిన పెన్ డ్రైవ్ సర్క్యులేషన్‌లో డీకే శివకుమార్ తో పాటు మరో నలుగురు మంత్రుల ప్రమేయం కూడా ఉందని దేవరాజేగౌడ తెలిపారు.
Karnataka: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం పూర్తి రూపం దాల్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని కూడా విస్తరించారు. కొత్తమంత్రులకు శాఖలను కూడా కేటాయించారు.