Salaar – DJ Crossover video viral in social media: కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు యావత్ భారత దేశవ్యాప్తంగా సినీ అభిమానులు అందరూ విపరీతంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది సలార్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో ప్రశాంత్ నీల్ చేసిన కేజిఎఫ్ సిరీస్ దేశవ్యాప్తంగా సూపర్ హిట్గా నిలిచిన నేపద్యంలో సలార్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ వంటి…