Dude : తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మరో రికార్డు అందుకున్నాడు. వరుసగా మూడు సార్లు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఇందులో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. శరత్ కుమార్, నేహాశెట్టి కీలక పాత్రలు పోషించగా… కీర్తీశ్వరన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా అందరూ ఊహించినట్టే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే ఈ ఘనత సాధించిందని నిర్మాణ…
ఈ దీవాళికి బాక్సాఫీసును ఆక్యుపై చేస్తున్నారు నలుగురు యంగ్ అండ్ డైనమిక్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవం, ప్రియదర్శి అండ్ ప్రదీప్ రంగనాథన్. లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్‌తో హిట్ కొట్టేసి సిద్దు ఈ ఏడాది జాక్ అంటూ ప్రేక్షకులకు క్రాక్ తెప్పించాడు. ఫెయిల్యూర్ నుండి గట్టెక్కేందుకు తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీ తెలుసుకదాతో వస్తున్నాడు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టితో ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేయబోతున్నాడు టిల్లు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా పాపులరైన నీరజ…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్ర చీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించింది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బిజినెస్ షో చూసిన…
ఇండియన్ సినిమాటిక్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘రామాయణ’. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిలో పెద్ద అంచనాలతో ఉంది. దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ రెండు భాగాల పౌరాణిక ఇతిహాసంలో రాణ్‌బీర్ కపూర్ రాముడు, సాయి పల్లవి సీత, యష్ రావణుడు, సన్నీ డియోల్ హనుమాన్, అమితాబ్ బచ్చన్ జటాయువు, రవి దూబే లక్ష్మణుడి పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం హాన్స్ జిమ్మెర్, ఎ.ఆర్. రెహమాన్ సమకూర్చుతున్నారు. స్టార్ కాస్టింగ్, అత్యాధునిక సాంకేతికత, గ్లోబల్ ప్రేక్షకులను…
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా ఈ రోజు “క” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. Also Read : LCU : లోకేష్ కానగరాజ్ యువర్స్ లో మరొక హీరో.. ఈ కార్యక్రమంలో హీరో…
Karthi Japan Movie to be Released for Deepavali: కార్తి హీరోగా కేవలం తమిళ వారికే కాదు తెలుగు వారికి కూడా సుపరిచితమే. ఆయన హీరోగా నటించిన అనేక సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవడంతో ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు అయితే ఆయన హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు…