Diwali Child Safety Tips: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో పడి పిల్లలను పట్టించుకోకపోవడం చేస్తే చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. బాంబుల శబ్దం చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీపావళి వంటి పండుగల సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఈ బాంబుల శబ్దాల కారణంగా చిన్న పిల్లలకు ప్రమాదం ఎంత ఉంది.. READ ALSO: Vijay Devarakonda :…
ఈ పండగ సమయంలో కాలుష్యం కూడా బాగా పెరిగిపోతుంటుంది. కాబట్టి, అందరూ జాగ్రత్తగా ఉండాలి.. మరీ ముఖ్యంగా, పండగపూట గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పొగ, భారీ శబ్దాలకు దూరంగా ఉండటం బెటర్. లేదంటే పుట్టబోయే బిడ్డపై దీని ప్రభావం పడుతుంది అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.