Diwali Safety Tips for Pregnants: దీపావళి రోజున గర్భిణీ స్త్రీలు జాగ్రత్త..
- దీపావళి పండగ నాడు ప్రెగ్నెంట్లు గర్భిణీలు జాగ్రత్త..
- పటాసులు కాల్పడం వల్ల అధిక శబ్దం, పొగతో ప్రెగ్నెంట్లకు ఇబ్బందులు..
- పటాసుల్లోని రసాయనాల వల్ల గర్భిణీలు శ్వాస తీసుకోవడంలో సమస్యలు..
- బయటకు వెళ్తే మాస్కు ధరించి వెళ్లాలని సూచిస్తున్న ఆరోగ్య నిపుణులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Safety Tips for Pregnants: ప్రతి ఏడాది కార్తీక అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం దీపావళి పండుగ ఈరోజు (అక్టోబర్ 20న) జరుపుకోనున్నారు. అయితే, ఈ పండగ సమయంలో కాలుష్యం కూడా బాగా పెరిగిపోతుంటుంది. కాబట్టి, అందరూ జాగ్రత్తగా ఉండాలి.. మరీ ముఖ్యంగా, పండగపూట గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పొగ, భారీ శబ్దాలకు దూరంగా ఉండటం బెటర్. లేదంటే పుట్టబోయే బిడ్డపై దీని ప్రభావం పడుతుంది అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. టాపాకుల నుంచి వెలువడే పొగ, రసాయనాలు గాలిలో కార్బన్ కణాలను పెంచుతాయి.. ఇది గర్భిణులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. కావునా, దీపావళి సందర్భంగా గర్భిణులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Read Also: Bihar Elections: మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. విడివిడిగానే విపక్షాలు పోటీ
Also Read
- Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి - మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
- Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
- Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
- Care Health Insurance పాలసీదారులకు షాక్.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత.!
అలాగే, గర్భిణీ స్త్రీలు దీపావళి పండగ నాడు స్వీట్లు తినవచ్చు, కానీ వాటి పరిమాణాన్ని గుర్తు పెట్టుకోవడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ స్వీట్లు తినడం వల్ల గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అధిక బరువు ఉన్న లేదా కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉన్నా అలాంటి మహిళలు తక్కువ మోతాదులో స్వీట్లు తినాలి. ఇక, ఎక్కువగా వేయించిన లేదా కారం ఉండే ఆహారాన్ని కూడా అస్సలు తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. త్రాగే నీరుపై కూడా శ్రద్ధ వహించాలి.. రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల మంచి నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!