FIDE Grand Swiss 2025: FIDE గ్రాండ్ స్విస్ 2025 ప్రపంచ చెస్ అసోసియేషన్ (FIDE) ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ చెస్ టోర్నీ. ఈ టోర్నీ ప్రపంచంలోని గ్రాండ్‌మాస్టర్లు, యువ ప్రతిభాశాలి చెస్ ఆటగాళ్లను కలిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. టోర్నీలో మెన్, ఉమెన్ విభాగాల్లో రేటింగ్ పాయింట్లు, ప్రపంచ ఛాంపియన్‌షిప్ క్వాలిఫైయింగ్ అవకాశాల కోసం పోటీ పడుతున్నారు. ప్రపంచ మేధావులు, గ్రాండ్‌మాస్టర్లు భారీ సంఖ్యలో పాల్గొని తమ స్కిల్ల్స్‌ను ప్రదర్శిస్తున్నారు. Begumpet: శ్మశానంలో వ్యభిచారం.. బేగంపేట…
2025 ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా నాగపుర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ నిలిచారు. సోమవారం జార్జియాలోని బటుమిలో జరిగిన టైబ్రేక్ రెండవ ర్యాపిడ్ గేమ్‌లో తెలుగు తేజం కోనేరు హంపీని ఓడించి (2.5-1.5) టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఫైనల్స్‌లో తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా దివ్య చరిత్ర…
Fide Women’s World Cup : భారత్‌కు ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ టైటిల్ ఖాయం కావడంతో, తెలుగు స్టార్ ప్లేయర్ కోనేరు హంపి, యువ ప్రతిభ దివ్య దేశ్‌ముఖ్ మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. శనివారం జరిగిన తొలి గేమ్‌ను 41 ఎత్తుల తర్వాత డ్రాగా ముగించిన ఈ ఇద్దరు ఆటగాళ్లు, ఆదివారం జరిగిన రెండో గేమ్‌ను కూడా డ్రాతోనే ముగించారు. దీంతో టైటిల్ విజేతను తేల్చేందుకు సోమవారం టై-బ్రేకర్ రౌండ్‌లో రాపిడ్,…
ఓ టోర్నమెంట్‌లో తాను వీక్షకుల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని భారత చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు తన ఆట కన్నా తన అందం, జుట్టు, బట్టలు, మాటతీరు వంటి అనవసర విషయాలపై దృష్టి సారించారని వాపోయారు.