Home
Divorce
Divorce News
-
Court Verdict: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు.. శృంగారం నిరాకరించడం క్రూరత్వం
దేశంలో ఇటీవల భార్యాభర్తల మధ్య విడాకుల కేసులు ఎక్కువ అయిపోతున్నాయి. చాలా జంటలు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే పెటాకులు అవుతున్నాయి. తాజాగా ఓ విడాకుల కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి శారీరక బంధాన్ని నిరాకరించడం కూడా క్రూరత్వమే అని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. విడాకుల విషయంలో హైకోర్టులో విచారణకు వచ్చిన ఓ కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. తనతో తన భార్య కలిసి ఉండటం… -
ట్రాఫిక్‌కు, విడాకులకు లింక్.. మాజీ సీఎం భార్య వింత వాదన..!
ప్రభుత్వాలు మారడం.. ప్రభుత్వంలో ఉన్న పార్టీ.. ప్రతిపక్షంలో కూర్చోవడం.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాస్తా అధికార పగ్గాలు చేపట్టడం జరిగిపోతూనే ఉంటాయి.. అయితే, తమ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని సమస్యలను కూడా.. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నవారు లేవనెత్తి విమర్శలు చేస్తుంటారు.. ఇప్పుడు మహారాష్ట్రలో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి.. అసలు విషయానికి వస్తే.. ముంబై ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన ఆమె.. ఓ… -
ధనుష్ విడాకులు.. వారికి చిక్కులు తెచ్చిపెట్టాయా..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల భార్య ఐశ్వర్య రజినీకాంత్ కి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ మధ్య ఉన్న విబేధాల వలెనే తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నామని, దయచేసి తమ ప్రైవసీకి అడ్డుపడకండి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సమయంలో అభిమానులందరూ ధనుష్ కి అండగా నిలుస్తున్నారు. ఇక వీటితో పాటు ఇటీవల ధనుష్ కరోనా బారిన పడడం. చికిత్స తీసుకోవడం, ఈ విడాకుల గొడవ వీటన్నింటితో ధనుష్ సతమతమతమవుతున్నాడని తెలుస్తోంది. దీంతో… -
చై- సామ్ విడాకులకు కారణం నేనే.. నాగార్జున షాకింగ్ కామెంట్స్
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల గొడవ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. నిత్యం వారి విడాకులపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి అక్కినేని నాగార్జుననే కారణం అని, ఆయన వలనే ఈ జంట మధ్య విబేధాలు వచ్చాయని పలు యూట్యూబ్ ఛానెల్స్ , సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. కొన్ని విషయాల్లో సామ్ పనులు, నాగ్ కి… -
సమంత సంచలన నిర్ణయం.. చైతూ-సామ్ మళ్లీ కలవబోతున్నారా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య కొన్ని నెలల కిందట విడిపోయిన సంగతి తెలిసిందే. తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో గతేడాది ప్రకటించి సమంత, నాగచైతన్య ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశారు. తమ దారులు వేరని, ఇకమీదట తాము దంపతులుగా జీవించబోమని వెల్లడిస్తూ అభిమానులకు షాకిచ్చారు. ఈ విషయం సినీ అభిమానులందరికీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఇప్పుడిప్పుడే నాగచైతన్య, సమంత ఇద్దరూ విడాకుల విషయాన్ని మరిచిపోయి కెరీర్ మీద దృష్టి పెట్టారని అందరూ… -
మెగా డాటర్ విడాకులు కన్ఫర్మ్..?
మెగాస్టార్ చిరంజీవి మూడో కూతురు శ్రీజ ఆమె భర కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారు అనే వార్త గతకొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 2016లో కళ్యాణ్ దేవ్, శ్రీజ వివాహం చేసుకున్నారు. వీరికి నవిష్క అనే పాప ఉంది. ఇక చిరు అల్లుడిగా మారక కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంటర్ అయ్యాడు. కొన్ని సినిమాలు తీసినప్పటికి అవి ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోయాయి. ఇక ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలల… -
ధనుష్- ఐశ్వర్య మళ్లీ కలుస్తారు.. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం- హీరో ధనుష్ తండ్రి
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక తాజాగా వీరి విడాకులపై హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు. కొడుకు విడాకులపై మీ స్పందన ఏంటి అని అడుగగా వారిద్దరూ త్వరలోనే కలుస్తారు అని చెప్పి షాక్ ఇచ్చారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ “ధనుష్- ఐశ్వర్య మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అందుకే వారు ఈ… -
పుష్కరకాలం తర్వాత భార్యకు విడాకులిచ్చిన బుల్లితెర కృష్ణుడు!
సౌతిండియన్ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడాకుల వ్యవహారం గురించిన చర్చ జోరుగా సాగుతుండగానే… జాతీయ మీడియాలో ఇప్పుడు మరో డైవర్స్ ఇష్యూ హల్చల్ చేస్తోంది. ‘మహాభారత్’ టెలివిజన్ సీరియల్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీకృష్ణ పాత్రధారి నితీశ్ భరద్వాజ్ సైతం పన్నెండేళ్ళ తర్వాత తన భార్య స్మిత ఘటె కు విడాకులు ఇస్తున్నాడు. 2019 సెప్టెంబర్ నుండి నితిష్ – స్మిత విడివిడిగా ఉంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మిత… -
అక్క విడాకులు.. చెల్లెలు ప్రొఫైల్ పిక్ వైరల్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విడాకుల ఛాలెంజ్ నడుస్తుందా..? అంటే.. అలాగే ఉంది అంటున్నారు ప్రేక్షకులు. గతేడాది చివర్లో సమంత- నాగ చైతన్య విడాకులు ప్రకటించి షాక్ కి గురి చేశారు. ఆ తరువాత అమీర్ ఖాన్- కిరణ్ రావు జంట కూడా విడిపోయారు. ఇక ఈ ఏడాదైన ఎలాంటి చేదు వార్తలు వినకూడదు అనుకొనేలోపు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బాంబ్ పేల్చాడు. 18 సంవత్సరాల తమ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు చెప్పుకొచ్చాడు. 2004 లో… -
షాకింగ్.. విడిపోతున్నట్లు ప్రకటించిన హీరో ధనుష్-ఐశ్వర్య దంపతులు
విడాకులు తీసుకుంటున్న జాబితాలో మరో ప్రముఖ జంట చేరింది. తమిళ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. 2004లో వీరి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరి విడాకులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గత 18 ఏళ్ల నుంచి స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరం అర్థం చేసుకుని ప్రయాణం కొనసాగించామని… కానీ ఇప్పుడు వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యామని హీరో…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!