KTR: మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లిలో నిర్మించిన ఐటీ కారిడార్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.