India – Nepal: భారతదేశం – నేపాల్ మధ్య ఒక వంద రూపాయల నోటు కొత్త పంచాయితీకి తెర లేపింది. గురువారం నేపాల్ కొత్త రూ.100 నోటును విడుదల చేసింది. ఈ నోటులో కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురలను నేపాల్‌లో భాగంగా చూపించే సవరించిన మ్యాప్ ఉంది. ఈ ప్రాంతాలను నేపాల్‌లో భాగంగా పేర్కొనడంపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కొత్త నోటుపై మాజీ గవర్నర్ మహా ప్రసాద్ అధికారి సంతకం ఉంది. READ ALSO: Congress:…