Urvashi Rautela : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వరుసగా పలువురు భారతీయ కథానాయికలు రెడ్ కార్పెట్ ఈవెంట్లో సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఊర్వశి రౌతేలా వంతు. ఈ మాజీ మిస్సు చాలా కాలంగా బాలీవుడ్ సహా సౌత్ పరిశ్రమల్లో ఓ వెలుగు వెలగాలని కలలు కంటోంది.