స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 విలీనం అవుతున్న విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ నేడే (నవంబర్ 13) పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. విలీనం తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు డిస్నీ+హాట్‌స్టార్, జియోసినిమా కలిసి ఒకే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించనున్నాయి. ఈ నేపథ్యంలో జియోస్టార్ (JioStar.com) అనే డొమైన్ పేరుతో ఓ వెబ్‌సైట్ ప్రత్యక్షమైంది. ప్రస్తుతానికి అందులో ‘కమింగ్ సూన్’ అని కనిపిస్తోంది. Also Read: Koti Deepotsavam 2024: ఐదవ రోజు…