బుల్లితెర ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన మోస్ట్ సక్సెస్ ఫుల్ షో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఈ ఆదివారం గ్రాండ్ గా స్టార్ట్ అయింది. గత 7 సీజన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8 గత సీజన్స్ కంటే భిన్నంగా సరికొత్తగా తీసుకువచ్చారు. మొదటి రోజు కంటెస్టెంట్స్ పరిచయాలతో ముగిసింది. ఇక తాజాగా ఈ సీజన్ రెండవ రోజు ప్రోమో రిలీజెన్ చేశారు. Also…