OTT Movies This Week: ఎక్కడ చూసినా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కల్కి సినిమా రాకతో థియేటర్స్ ఫుల్ గా కళకళలాడుతున్నాయి. దీంతో ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే సినిమాలపై ఓ లుక్కేద్దాం. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) : జూలై 3 : బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్), జూలై 3…
ఇండియా-పాక్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ హాట్ స్టార్ లో అత్యధికంగా చూశారు. దాదాపు 3.5 కోట్లకు పైగా మంది చూశారు. ఇంతకుముందు కూడా భారత్-పాక్ మ్యాచ్ తలపడినప్పుడు 3 కోట్ల మంది చూశారు. తాజాగా ఆ రికార్డును ఇప్పుడు చెరిపేసింది. మూడు కోట్లకు పైగా మంది హాట్ స్టార్ మ్యాచ్ లైవ్ చూస్తుండటం.. ఇది డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రికార్డుగా చెబుతున్నారు.