Disha team rescues a girl in vishakapatnam: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా కాల్ సెంటర్, యాప్ కొన్ని సంఘటనల విషయంలో బాధితులకు భరోసా ఇస్తూ అండగా నిలుస్తోంది. తాజాగా ఒక యువతిని కూడా అలాగే ఆదుకుని ధైర్యం చెప్పారు అధికారులు. విశాఖపట్నం జిల్లాలో అనుమానంతో ప్రేమించిన యువతిపై చేయి చేసుకొని గాయపరిచాడు ఒక యువకుడు. వెంటనే బాధిత యువతి దిశా SOS సెంటర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. షాక్ కలిగిస్తున్న ఈ…