బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, నటి దిశా పటానీలపై ఇటీవలే కేసు నమోదైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా రోడ్డు మీదకు వచ్చి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ జిమ్ చేసిన తర్వాత అలా సేదతీరేందుకు ముంబై వీధుల్లో కారులో షికారుకు వెళ్లారట. ఆ సమయంలో ముంబై పోలీసులు టైగర్ ష్రాఫ్, దిశా పటానీని బాంద్రా వద్ద ఆపి, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం బాలీవుడ్…