Disha Patani : దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ప్రభాస్ కల్కి, సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న కల్కి ట్రైలర్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్,…