బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో టిక్‌టాక్ భార్గవ్ ను అరెస్ట్ చేశాం. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం అని దిశ ఎసిపి ప్రేమకాజల్ తెలిపారు. ఈ నెల 16 న బాలిక తల్లి దండ్రులు ఫిర్యాదు చేశారు. భార్గవ్ అరెస్ట్ మూడో తేదీ వరకూ రిమాండ్ లో ఉంటాడు. భార్గవ్ ఫన్ బాస్కెట్ పేరుతో టిక్‌టాక్ వీడియోలు చేసేవాడు. టిక్‌టాక్ నిషేధానికి గురికావడంతో మోజో, రెపోసో వంటి యాప్‌లలో ప్రస్తుతం వీడియోలు…