టిక్‌టాక్ భార్గవ్ కేసు పై దిశ ఎసిపి వివరణ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో టిక్‌టాక్ భార్గవ్ ను అరెస్ట్ చేశాం. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం అని దిశ ఎసిపి ప్రేమకాజల్ తెలిపారు. ఈ నెల 16 న బాలిక తల్లి దండ్రులు ఫిర్యాదు చేశారు. భార్గవ్ అరెస్ట్ మూడో తేదీ వరకూ రిమాండ్ లో ఉంటాడు. భార్గవ్ ఫన్ బాస్కెట్ పేరుతో టిక్‌టాక్ వీడియోలు చేసేవాడు. టిక్‌టాక్ నిషేధానికి గురికావడంతో మోజో, రెపోసో వంటి యాప్‌లలో ప్రస్తుతం వీడియోలు చేస్తున్నాడు. అయితే టిక్ టాక్ లో ఇతర మీడియాలో అవకాశాలు ఇప్పస్తానని 14 ఏళ్ళ మైనర్ బాలిక ను లైంగికంగా వాడుకున్నాడు. ఆ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని భార్గవ్ వెంటపడ్డాడు. నో చెప్పిన వినకుండా దుస్తులు మార్చుకుంటున్నప్పుడు పోటోలు తీసి ఉన్నాయంటు బెదిరించి లోబరుచుకున్నాడు. ప్రస్తుతం భార్గవ్ కారు, ఫోన్ స్వాదినం చేసుకున్నాము. సోషల్ మీడియాలో ఇలా పాపులర్ చేస్తామంటే నమ్మకండి ఎవరైన ఆ మైనర్ బాలిక ఎవరు ఎక్కడ ఉంటుంది ఎం చేస్తుంది అంటు వివరాలు కోసం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..