వర్షాకాలం వస్తే చాలు మనుషులకే కాదు, జంతువులకు కూడా అనేక రకాల వ్యాదులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. వర్షాలకు సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాల వ్యాదులు వస్తాయి. అందులో ముఖ్యంగా గొంతు వాపు దీన్నే గురక వ్యాధి అనికూడా అంటారు.. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మజీవుల వలన సంక్రమిస్తుంది.. పశువుల్లో తొలకరి వర్షాలు పడినప్పుడు కలుషితమైన నీరు మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు వ్యాధి బారిన పడతాయి. వర్షాకాలంలో వ్యాధి ఎక్కువగా…