If You Eating Raw Onion Heavily Will Face Acidity, Constipation and Intestine Problems: భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ‘ఉల్లిపాయ’ను అందరూ ఇష్టపడుతారు. సాత్విక ఆహారాన్ని తీసుకునే కొంతమంది మాత్రమే ఉల్లిపాయలను ముట్టుకోరు. భారతీయ వంటకాల్లో ఉల్లి లేని కూర దాదాపుగా ఉండదు. నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరు నిమ్మకాయ పిండుకుని మరీ ఉల్లిని ఇష్టంగా తింటుం�