Dirty Fellow movie Getting ready for release: శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరో హీరోయిన్లుగా, మూర్తి సాయి అడారి డైరెక్షన్ లో, జీ శాంతి బాబు నిర్మిస్తున్న మూవీ డర్టీ ఫెలో. రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ ఈ సినిమా అన్ని కార్యక్రమాలు…