న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ్ రాయ్ హిట్ తరువాత మంచి జోరు పెంచేశాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టడమే కాకుండా రిలీజ్ కి కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే దసరా శరవేగంగా షూటింగ్ ని పూర్తిచేస్తుండగా.. అంటే సుందరానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్…
న్యాచురల్ స్టార్ నాని గతేడాది శ్యామ్ సింగరాయ్ తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ జోష్ లో వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు. అందులో ఒకటి అంటే సుందరానికీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి.ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా…