డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్. రెండో సినిమాకే ఏకంగా మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్. ఇప్పటికే ఎవరి గురించి చెబుతున్నామో మీకు టైటిల్ లోనే క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఆయన ఇంకెవరో కాదు వశిష్ట. ఈరోజు డైరెక్టర్ వశిష్ట పుట్టినరోజు కావడంతో ఒక స్పెషల్ స్టోరీ చూద్దాం. Shraddha Srinath: బాలయ్యని అలా అనాలంటే భయమేసింది! బింబిసార సినిమాతో డైరెక్టర్ గా మొదటి హిట్ అందుకున్నాడు వశిష్ట అలియాస్ వేణు…