Home
Director Trivikram
Director Trivikram News
-
Sharathulu Varthisthayi :’షరతులు వర్తిస్తాయి’ అంటున్న 30 వెడ్స్ 21 చైతన్య రావ్.. ఫస్ట్ లుక్ విడుదల !!!
Director Trivikram launched Sharathulu Varthisthayi movie first look: 30 వెడ్స్ 21 చైతన్య రావ్ హీరోగా భూమి శెట్టి హీరోయిన్ గా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ అనే సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాణంలో కుమార స్వామి ( అక్షర ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఫస్ట్… -
Nagavamsi: ఆ సినిమా పోతుందని నాకు, త్రివిక్రమ్ కు ముందే తెలుసు, కానీ..
Nagavamsi: సాధారణంగా నిర్మాతలు అనే కాదు.. సినిమాలో పనిచేసినవారు ఎవరైనా తాము చేసిన సినిమా ప్లాప్ అంటే ఒప్పుకోరు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో అయితే అస్సలు చేయరు. -
Allu Arjun: మరోసారి మాటల మాంత్రికుడితో సినిమా…
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిన అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా అనగానే అందరికీ ‘జులాయి’ గుర్తొస్తుంది. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ పెన్ను పదును ఏంటో జులాయి సినిమాలో కనిపిస్తుంది. ది బెస్ట్ హీరో అండ్ విలన్ ట్రాక్ ని ఇచ్చిన ఈ హీరో డైరెక్టర్… -
Trivikram@20: మాటల మాంత్రికుడు మెగాఫోన్ పట్టి ఇరవై యేళ్ళు!
Trivikram@20: ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే... 'ఓ ఆయనా.... మాటల మాంత్రికుడు... మా గురూజీ... ఎందుకు తెలియదు!?' అంటారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు త్రివిక్రమ్ పట్ల ఉన్న గౌరవంతో కూడిన అభిమానం అది. -
Trivikram : మాటల మాంత్రికుడికి జరిమానా !
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. గత వారం రోజులుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ ఫిల్మ్‌లు ఉన్న కార్లను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా, ఆయన కారును ఆపి తనిఖీలు చేసిన పోలీసులు, కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వుండడంతో వాటిని తొలగించి… -
Pawan Kalyan: పవన్ కి సాయం చేయనంటున్న త్రివిక్రమ్.. అసలేం జరిగింది..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఆమధ్య స్నేహ బంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. పవన్ ఆత్మగా త్రివిక్రమ్ ని చెప్తూ ఉంటారు పవన్ ఫ్యాన్స్. జల్సా చిత్రంతో స్టార్ట్ అయినా వీరి స్నేహబంధం ఇప్పటికి కొనసాగుతోంది. ఇక కొన్ని సందర్భాల్లో త్రివిక్రమ్ మాట తప్ప వేరొకరి మాట వినడు పవన్ అని అందరికి తెలిసిందే. పవన్ రీ ఎంట్రీ విషయంలో త్రివిక్రమ్ కీలక బాధ్యత వహించాడు. రీ ఎంట్రీ.. పింక్ రీమేక్ చేస్తే బావుంటుందని… -
SSMB28 : త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యూనరేషన్… హీరోకు పోటీగా !
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. ‘అల వైకుంఠపురము’లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత త్రివిక్రమ్ క్రేజ్ మరింతగా ఎదిగింది. అయితే తాజాగా త్రివిక్రమ్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసినట్టు సమాచారం. మహేష్ బాబు ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ ‘SSMB28’ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఏకంగా 50 కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి మహేష్ ఎంత వసూలు… -
Trivikram: మాటల మాంత్రికుడి మాస్టర్ ప్లాన్.. మరో స్టార్ హీరోయిన్నీ రంగంలోకి దింపి
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అనగానే టక్కున తూటాలాంటి డైలాగ్స్ గుర్తొస్తాయి.. హీరో ఇంట్రడక్షన్.. ఇద్దరు హీరోయిన్లు.. మెస్మరైజ్ చేసే సాంగ్స్.. బంధాలు, అనుబంధాలు గుర్తొస్తాయి. మరు ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా అనగానే సీనియర్ హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న పాత్రలకైనా సరే బాగా పాపులారిటీ ఉన్న నటులను ఎంపిక చేసుకుంటాడు. ఇక్కడ దొరక్కపోతే పరభాష నటులను దింపుతాడు.. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది’లో నదియా ..… -
మహేష్ సరసన ఛాన్స్ పట్టేసిన అందాల రాక్షసి..?
‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. ఈ చిత్రం తరువాత అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అందం, అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మకి కొన్ని సినిమాలు విజయాన్ని తెచ్చిపెట్టిన.. స్టార్ హీరోయిన్ గా మారే అవకాశం మాత్రం రాలేదనే చెప్పాలి. ఇటీవల గీతా ఆర్ట్స్ లో యంగ్ హీరో కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో నటించింది కానీ లావణ్య మాత్రం నిరాశ తప్పలేదు. ఇక ఇటీవల… -
త్రివిక్రమ్ మాటే మంత్రం!
ఒకప్పుడు మాటల మాంత్రికుడు అనగానే తెలుగువారికి ప్రఖ్యాత రచయిత పింగళి నాగేంద్రరావు గుర్తుకు వచ్చేవారు. కానీ, ఈ తరం ప్రేక్షకులు మాత్రం ‘మాటల మాంత్రికుడు’ అని త్రివిక్రమ్ కు పట్టం కట్టేశారు. త్రివిక్రమ్ సైతం తన ప్రతి చిత్రంలో మాటలతో పరాక్రమం చూపిస్తూనే ఉన్నారు. ఆయన మాటలు పదనిసలు పలికించినట్టుగా ఉంటాయి. కొన్నిసార్లు సరిగమలూ వినిపిస్తాయి. మరికొన్ని సార్లు వీరధీరశూరంగా విజృంభిస్తాయి. అందుకే జనం ‘మాటల మాంత్రికుడు’ అనేశారు. త్రివిక్రమ్ కూడా ఆ మాటను నిలుపుకుంటూ తన…
తాజావార్తలు
-
Water Usage Rules : తెలంగాణలో నీటి వినియోగంపై కొత్త రూల్స్.. సీఎం కీలక ఆదేశాలు
-
Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
-
Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
ట్రెండింగ్
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!