సందీప్ కిషన్ 31వ సినిమాగా తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి ఈరోజు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్ర బంధం. సెన్సేషనల్ హిట్ సాధించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. Also Read: Delhi Police: విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ మధ్య గొడవపై ఢిల్లీ పోలీసులు చేసిన పోస్ట్ వైరల్.. ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ వైవిధ్యమైన సినిమాలను తీస్తున్న సందీప్ కిషన్ మరోసారి కొత్త ప్రయత్నానికి…
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఇదిలా ఉంటే ‘ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్…
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌లో స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వంలో తాప్సీ పన్ను నటిస్తున్న చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ఇటీవలే ఈ సినిమాలోని ‘ఏమిటీ గాలం’ పాటను మేకర్స్ విడుదల చేశారు. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా కంటెంట్ ప్రధానమైన చిత్రాలనూ నిర్మిస్తోంది. ఆ మధ్య వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో దర్శకుడిగా చక్కని గుర్తింపుతో పాటు విజయాన్ని పొందిన స్వరూప్ కు ఇది రెండో సినిమా. మార్క్ కె రాబిన్ సంగీత…