ప్రముఖ దర్శకురాలు స్వర్గీయ బి. జయ, స్టార్ పీఆర్వో, నిర్మాత, సూపర్ హిట్ పత్రిక అధినేత, స్వర్గీయ బి.ఎ.రాజు తనయుడు, యువ దర్శకుడు శివకుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. శివకుమార్ పుట్టిన రోజు 22. దాంతో అతనికి ఆ సంఖ్య పట్ల అపారమైన ఇష్టం ఏర్పడింది. అందుకే తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రానికి శివకుమార్ ’22’ అనే పేరే పెట్టారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. Read Also : లక్ అనేదే లేదు……