Aditi Shankar:ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్స్ గా కొనసాగుతునంవారందరూ నట వారసులుగా అడుగుపెట్టినవారే. హీరోలు, హీరోయిన్లు.. ఏ భాషలో చూసినా ఈ నెపోటిజం కనిపిస్తూనే ఉంటుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో టాప్ 10 మూవీస్ లో ‘శివాజీ’ ఒకటి ఉంటుంది అని అనడంలో అతిశయోక్తి లేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అమెరికా నుంచి వచ్చిన ఒక యువకుడు తన దేశం యొక్క పరిస్థితిని చూసి ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రజలకు అందివ్వాలనుకుంటాడు. కానీ దేశంలో ఉన్న రాజకీయ నాయకులూ లంచం కోసం అతడిని అడ్డుకొని జైలుకు పంపిస్తారు.సేవ చేయాలంటే మంచి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పాపులర్ డైరెక్టర్ శంకర్ కాంబోలో RC15 అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, చెర్రీ మొదటిసారిగా తండ్రీకొడుకులుగా కన్పించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం సంగతి అలా ఉంచితే… ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్ అమృత్ సర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 6…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్న ససంగతి తెల్సిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. ఇక ఇప్పటికే ఏ సినిమాపై పలు ఆసక్తికరమైన వార్తలు నిత్యం హల్చల్ చేస్తూనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రామ్…
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస పాన్ ఇండియా మూవీలే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక వాటిల్లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో రామ్ చరణ్- శంకర్. ఆర్ సి 15 గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజ్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా.. నవీన్ చంద్ర, శ్రీకాంత్, ఆంజలి, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక శంకర్…
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా RRR మేనియా కొనసాగుతోంది. దర్శక దిగ్గజం ట్యాలెంటెడ్ కు భారతీయ సినీ పరిశ్రమ మొత్తం సలాము చేస్తోంది. కెరీర్లో ఒక్కటంటే ఒక్క ప్లాప్ లేని మన జక్కన్న ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిభ కలిగిన దర్శకుల జాబితాలో ముందు వరుసలో చేరిపోయారు. RRR మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా టాప్ స్టార్స్ ను సైతం ఫిదా చేసేసింది. సినిమా విడుదలైనప్పటి నుంచి ఎన్టీఆర్, చరణ్ లతో పాటు రాజమౌళిపై ప్రశంసల…
Director Shankar మరో దిగ్గజ దర్శకుడు రాజమౌళిపై సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. RRR మార్చ్ 25 నుంచి థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి రావడంతో పండగ వాతావరణం నెలకొంది. అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సినిమాల హాళ్ల వద్ద చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇక జక్కన్న విజన్ కు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని…
ప్రస్తుతం టాలీవుడ్ లో విభిన్నమైన కథలను తెరకెక్కిస్తున్నారు. హీరోలు సైతం రొట్ట సినిమాలకు సై అనకుండా ప్రయోగాలకు సిద్ధం అంటున్నారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోలు పొలిటికల్ డ్రామా లో నటించడానికి జంకేవాళ్లు. లవ్ స్టోరీస్, యాక్షన్ థ్రిల్లర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. కథ నచ్చితే పొలిటికల్ అయినా పర్లేదు అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు పొలిటికల్ కథలతోనే తెరక్కుతున్నాయి. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా…