గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ… ముఖ్యఅతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్ కి ముందుగా థాంక్స్ చెప్పారు. అలాగే రాజమండ్రి వాసులందరికీ నమస్కారం చెబుతూ వచ్చిన అతిథులందరికీ థాంక్స్ చెప్పారు. నేను ఈ 30 సంవత్సరాలలో ఒక 14 సినిమాలు చేశాను. ఒకటి కూడా నేరుగా తెలుగు సినిమా చేయలేదు. కానీ నేను చేసిన అన్ని సినిమాలు డబ్బింగ్ అయి తెలుగులో రిలీజ్ అయ్యాయి. అలా డబ్బింగ్ వచ్చిన సినిమాలకే మీరు…