గత యేడాది జనవరిలో విడుదలైన మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ వీక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. వంటగదికి పరిమితమైపోయిన భారతీయ మహిళ మనోభావాలను దర్శకుడు జియో బేబీ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఎంతో సున్నితమైన అంశాన్ని అందరూ ఆమోదించేలా తెరపై చూపించాడు. నిమిషా సజయన్, సూరజ్ వెంజరమూడ్ భార్యభర్తలుగా చక్కని నటన కనబరిచారు. ఇదే చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలో రీమేక్ చేస్తున్నారు. Read Also : Bheemla Nayak Pre-release Event :…