వచ్చేసింది.. వచ్చేసింది.. యావత్ సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఎన్నో సంవత్సరాలుగా కేఈజిఎఫ్ 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. కెజిఎఫ్ చాప్టర్ 1 తో ఎన్నో సంచలనాలకు తెరలేపాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక చాప్టర్ 2 తో మరి ఇంకెన్నో అంచనాలను రేకెత్తించాడు. ఇప్పటికే…