టాలీవుడ్లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి.. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుందో తెలిసిందే.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు.. ఇప్పుడు అవార్డును తాజాగా అవార్డును కూడా సొంతం చేసుకుంది.. ఈ సినిమాకు తొలి అవార్డును అందుకున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. ఈ హనుమాన్ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఫుల్ జోష్‌లో…