యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించగా, ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌త�