టాలీవుడ్ సీనియర్ హీరోలు బారీ హిట్‌లతో ధూసుకుపోతున్నప్పటికి, యంగ్ హీరోస్ మాత్రం వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్నారు. వారిలో వరుణ్ తేజ్ ఒకరు. మూడేళ్ళ నుంచి ఆయనకు ఒక్క హిట్టు సినిమా లేదు. గని, గాండీవ దారి అర్జున్, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా.. ఇలా సోలో హీరోగా వచ్చిన తన చివరి సినిమాలు, ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అవడంతో.. తన కెరీర్ మార్కెట్ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా ‘మట్కా’ కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు.. ఈ…