రజనీకాంత్, మణిరత్నం కలయికలో వచ్చిన ‘దళపతి’ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ముమ్మాటీ, శోభన రజనీ కలిసి నటించిన కాసుల వర్షం కురిపించింది. అంతటి సూపర్ హిట్ తర్వాత రజనీ, మణి కాంబోలో సినిమా రాలేదు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అవును దళపతి 1991లో రిలీజ్ అయింది అంటే నేటికీ దాదాపు 33 ఏళ్లు వీరు మళ్ళి కలవలేదు. ఆ సంగతి అటుంచితే ఈ బ్లాక్ బస్టర్ కాంబో మరోసారి కలవనుందని తెలుస్తుంది. ఇప్పటికే రజనీకాంత్, మణిర…
అందమైన ముగ్ద మనోహర రూపం ఆమె సొంతం.. పళువూరు రాజ్యానికి రాణి.. అయినా ఆమె ముఖంలో సంతోషం లేదు.. ఎవరిపైనో పగ, ప్రతీకారం తీర్చుకోవాలన్నట్లు కసిగా చూస్తోంది.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్’. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ప్రకటించింది. పలు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30 న రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఈ రిలీజ్…