Mani Ratnam said 'thanks' to Rajamouli: మణిరత్నం వంటి దిగ్దర్శకుడు నవతరం మెచ్చిన రాజమౌళి వంటి దర్శకునికి 'థ్యాంక్స్' అని చెప్పడం నిజంగా విశేషమే! రాజమౌళి కంటే ముందే మణిరత్నం దేశవ్యాప్తంగానూ, కొన్నిసార్లు అంతర్జాతీయంగానూ గుర్తింపు సంపాదించుకున్నారు. పైగా ఓ దర్శకునిగా తనదైన బాణీ పలికిస్తూ ఈ నాటికీ సినిమాలు రూపొందిస్తూనే ఉన్నారాయన.