Mani Ratnam : స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుంచి వస్తున్న మూవీ థగ్ లైఫ్. కమల్ హాసన్ ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు. శింబు, త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 5న మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తాను ఏ సినిమా చేసినా అందులోని పాత్రలు, కంటెంట్ మీదనే దృష్టి పెడుతానని చెప్పారు. తన లక్ష్యం ప్రేక్షకులను ఎంటర్…
యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. తమిళ లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘నాయకన్’ తర్వాత దాదాపు 37 ఏళ్లకు మళ్లీ ఈ ఇద్దరూ కలసి ‘థగ్ లైఫ్’ కోసం పని చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో కమల్ రంగరాజ్ శక్తివేల్ నాయకర్ అనే గజదొంగ పాత్రలో కనిపించబోతున్నారట. ఇక శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ,…
టాలీవుడ్ లో అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా టాలీవుడ్ ,కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇటివల ‘పరుత్తివీరన్’ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా సొంతం చేసుకుంది. ప్రజంట్ గుర్తింపు ఉన్న పాత్రలు ఎంచుకుంటూ అటు వెండితెర, ఇటు బుల్లితెరపై దూసుకుపోతోన్న ప్రియమణి..సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లతో బిజీ బిజీగా ఉంటోంది. తెలుగు, తమిళ సినిమాలతో…