శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు నేడు. జూన్ 15న ఆయన తన 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గా కొరటాలకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. “స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన…
ఈరోజు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ బర్త్ డే. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా కొరటాలకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. “స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ కొరటాలను మనస్ఫూర్తిగా విష్ చేశారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో…
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ పుట్టినరోజు నేడు. ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్న ఆయన రచయితగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి తదితర చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేశారు. ప్రభాస్ తో “మిర్చి” తీసి డైరెక్టర్ గా టర్న్ తీసుకున్నాడు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో మహేష్ బాబు సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. “శ్రీమంతుడు”తో సోషల్ మెసేజ్ అండ్ కమర్షియల్ ఎంటర్…