తాజాగా ‘తండేల్’ మూవీతో దెబ్బ అదుర్స్ అనిపించాడు నాగచైతన్య. ఇప్పటి వరకు వరుస డిజాస్టర్స్ తో సతమతమైన చై ఈ మూవీతో ఒడ్డున పడ్డాడు. బిగినింగ్ నుంచి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించారు నాగచైతన్య. మొత్తానికి ఈ ‘తండేల్’ మూవీలో ప్రాణం పెట్టి నటించి తనను తాను నిరూపించుకున్నాడు. అందుకే బాక్సాఫీస్ వద్ద ఎన్ని సినిమాలు దిగుతున్నా.. ‘తండేల్’ మాత్రం పక్కకు జరగడం లేదు. మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ…