Indraja Shankar:కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కుమార్తె ఇంద్రజ శంకర్ వివాహం నేడు ఘనంగా జరిగింది. 20 ఏళ్ల వయసులో తన క్లోజ్‌ఫ్రెండ్, డైరెక్టర్ కార్తీక్‌తో ఏడడుగులు వేసింది. వీరి నిశ్చితార్థం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా జరిగింది. ఇంద్రజ కూడా నటినే. తండ్రిలానే ఆమె కుండా లేడీ కమెడి�